Saturday, November 20, 2010

నేను తెలిపే భావాలతో నీ మేధస్సులో

నేను తెలిపే భావాలతో నీ మేధస్సులో కలిగిన విశ్వ ఆలోచన ఏది
నీ ఆలోచనలో విశ్వ భావన ఉందంటే నీ మేధస్సులో విశ్వ విజ్ఞానమే
విశ్వ విజ్ఞానాన్ని కలిగించుటకే నా భావాలను తెలుపుతూనే ఉన్నా
విశ్వ విజ్ఞానమే విశ్వ జీవుల ఆత్మ జ్ఞాన భావనాలోచనల జీవితం

No comments:

Post a Comment