Monday, November 15, 2010

మేధస్సులో విశ్వ మంత్రమే ఉన్నా

మేధస్సులో విశ్వ మంత్రమే ఉన్నా ఆత్మలో మర్మ తంత్రమే లేదా
నా ఆత్మలో ఆకలిని జయించే విశ్వ కాంతి భావ యోగత్వము లేదా
యుగాలుగా భావాలను అన్వేషించుటలో కలిగని ఆత్మ భావన విశ్వమున లేదా
విశ్వమున ఆకలి లేని భావన ఉన్నా నా ఆత్మ తత్వానికి కలిగే మంత్ర భాగ్యం లేదా

No comments:

Post a Comment