Monday, November 15, 2010

నా దేహము ఆత్మ కర్మ

నా దేహము ఆత్మ కర్మ సిద్ధాంతముచే ఎదుగుతున్నా నాలో విశ్వ విజ్ఞానం చేరుతున్నది
నా దేహము కర్మ తత్వమని తెలిసినా ఆత్మలో పరమాత్మ కాంతి తత్వాన్ని వెలిగిస్తున్నా
నాలో ఉన్న కర్మ సిద్ధాంతము విశ్వ శాస్త్రీయ మహా విజ్ఞాన యమ దూత సారంశము
కర్మను కర్మతో జయించుటకు నా దేహము మహా ఆత్మ కర్మ తత్వముచే ఎదుగుతున్నది

No comments:

Post a Comment