సాంకేతిక విజ్ఞానముచే యంత్రాలలో వాడే పర భాషలో నా భావన స్పర్శ లేకపోతే ఏ యంత్రము పని చేయదు
ఆత్మగా మహా తత్వాల భావ స్వభావాలు కలగని ఏ యంత్రమైనా పనిచేయదని నా భావన స్పర్శ తెలుపును
విశ్వ సృష్టిలో జీవిగా నిర్మితమైన దేహ సిద్ధాంత విధానము వలె యంత్ర నిర్మాణమున జీవ స్పందన కలగాలి
క్రమ కార్య విజ్ఞాన స్పందనను కలిగించుటలో వస్తువల తీరులో దివ్యమైన ఆత్మ తత్వ భావన స్పర్శ కలగాలి
ఎన్ని యంత్రాలలో ఎన్ని పర భాష ప్రయోగాలు చేసినా నా ఆత్మ భావన స్పర్శ లేకపోతే ఏ స్పందన కలగదు
విశ్వమున నా భావనచే ప్రతి ఆత్మ చలనము స్పందన క్రమ కార్య విధానము సాగునని ఓ మర్మ రహస్యము
No comments:
Post a Comment