నేను మరణించే కాల భావన పంచ భూతాలకు ఏమని తెలియును
తమలో ఏకమవుతున్నానని నేనుగా ఆ క్షణాన తెలుసుకోలేకపోయా
పంచ భూతాల భావాలు నా దేహాన్ని కణాలుగా నశింపజేయునా
తమలో కలిసిపోయే నా అస్థికలు అశుభ్రత వాసనలతో నశించునే
నా ఆత్మ విశ్వ భావాలతో నా దేహ కణాలు కాంతితో తమలో చేరాలని
నిరంతర దివ్య ధ్యాన మనో భావ తేజస్సుతో ఓ క్షణాన మరణిస్తున్నా
No comments:
Post a Comment