Monday, November 15, 2010

ప్రతి ఒక్కరు కాలంతో జీవితాన్ని

ప్రతి ఒక్కరు కాలంతో జీవితాన్ని గడుపుతున్నారు
నేను జీవితాన్ని కాలంతో ఆలోచిస్తూ గడుపుతున్నా
ఆలోచనలో కలిగే భావనను ఆ క్షణముననే గ్రహిస్తున్నా
జీవితం ఎలా సాగుతుందో కాలాన్నే అడుగుతూ ఉన్నా
నేను అనుకున్నది ఒకటైతే కాలం మరో విధంగా కల్పిస్తున్నది

No comments:

Post a Comment