నాలో ఉన్న శ్వాసకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నాలో కలిగే భావనకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నా మేధస్సులోని ఆలోచనకు లేదా ఆకలిని తీర్చ శక్తి
నా ఆత్మ తత్వానికి లేదా ఆకలిని తీర్చే శక్తి
నా భావ స్వభావాలకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నా విశ్వ విజ్ఞానమునకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నా జన్మ జీవితానికి లేదా ఆకలిని తీర్చే శక్తి
నా విశ్వ ప్రకృతికి లేదా ఆకలిని తీర్చే శక్తి
నా దేహ పంచ భూతాలకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నాలోని కణాలకు లేదా ఆకలిని తీర్చే శక్తి
విశ్వ రూపాలకు లేదా ఆకలిని తీర్చే శక్తి
మెరిసే మెరుపులకు లేదా ఆకలిని తీర్చే శక్తి
సూర్య చంద్ర నక్షత్ర గ్రహాల తేజస్సుకు లేదా ఆకలిని తీర్చే శక్తి
కాల ప్రభావాలకు లేదా ఆకలిని తీర్చే శక్తి
సూక్ష్మ ప్రజ్ఞాన పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రతకు లేదా ఆకలిని తీర్చే శక్తి
నాలోని యోగ పరమాత్మ తత్వానికి లేదా ఆకలిని తీర్చే శక్తి
నాలోని కర్మ బంధానికి లేదా ఐతే నా మరణమే మౌనమై విశ్వానికి ఆకలిని తీర్చెను
No comments:
Post a Comment