Monday, November 15, 2010

ఏ విశ్వ రూపాన్నైనా నేననుకున్న

ఏ విశ్వ రూపాన్నైనా నేననుకున్న విధంగా ఆత్మ భావాలతో తిలకించగలను
రూప విధానాలను కూడా నా భావాలతో సూక్ష్మంగా చేసుకొని మేధస్సున దాచుకోగలను
విశ్వ లోకాలను కూడా పరమాత్మ స్వభావాలచే నా ఆత్మలో కాంతి స్వరూపాలుగా దాచుకోగలను
మహా రూపమైనా సూక్ష్మ రూపమైనా నాలో దివ్యత్వంతో కాంతి స్వరూపాలుగా నిలిచిపోతాయి

No comments:

Post a Comment