విశ్వ భావాలతో ఆకలికి ఆహారాన్ని అందిస్తానని ఏనాడో అనుకున్నా
ఇంకా నాలో కలగని ఆత్మ భావన ఏనాడు కలుగుతుందోనని ఎదురు చూస్తున్నా
యోగ తత్వముచే మహాతుల భావ స్వభావాలచే అపార విజ్ఞానాన్ని సేకరిస్తున్నా
ఏ విజ్ఞాన శాస్త్రీయమున దాగి ఉన్నదో మహా స్వభావ దివ్య తత్వ జీర్ణ ఫల శక్తి
నా జీవిత ఆశయాలలో తీరే భావనగా జరిగితే ఆ యోగ ఫలం మహా దివ్య ప్రసాదమే
No comments:
Post a Comment