ఆనాటి పదాల వ్యాకరణాలు నేటి జనులకు కొత్తగా తెలుస్తున్నాయి
నేటి భాషలలో ఆనాటి పదాల వాడుక లేక కొత్తగా అనిపిస్తున్నాయి
ఆనాటి కొన్ని పదాలకు అర్థాలు కూడా తెలియక పోతున్నాయి
అన్ని పదాల అర్థాలు తెలిస్తేనే వ్యాకరణ చంధస్సు అర్థమగును
అర్థాల భావాలలోనే సంపూర్ణ ప్రజ్ఞా విజ్ఞాన విషయ సందేశం ఉంటుంది
ఆనాటి లిపిలో మనకు అర్థం కానివి ఎన్నో పదాలు గుర్తులు ఉన్నాయి
పలుకుటకు కూడా కష్టంగా ఉండే పదాలు ఎన్నో ఆనాటి కాలం నాటివే
No comments:
Post a Comment