12-11-2010 మద్యానం 12 గం|| 25 ని|| ల సమయంలో నేను మరచిపోలేని భావన నాలో చేరిపోయింది
గతంలో విశ్వానికి నేను తెలిపిన భావన నాకు కలిగేలా ఈ సమయాన కలిగిందంటే కాలానికి నేను జీవమే
విశ్వ కాలానికి నా భావాలు అర్థమగుటలో నేను ఓ దివ్య స్వభావ జీవమేనని నా ఆత్మ శ్వాసకు తెలుస్తున్నది
నాలో కలిగిన ఆ భావనను కలిగిన ప్రాంతమున ఉన్న సూక్ష్మ అణువులకు కాల సమయానికే అంకితమిచ్చాను
ఆ స్థానమున ఉన్న చలన భావ స్వభావాల రూపాలలో నా శ్వాసే దివ్య కాంతి జీవమై నాలో లీనమైనవి
No comments:
Post a Comment