జ్ఞానోదయమునకై మేధస్సును చీల్చే ఓ విజ్ఞాన భావన మీలో కలుగుతుంది
ధ్యానించుటలో నా విశ్వ విజ్ఞాన దివ్య కాంతి భావన మీ కపాలాన్ని చీల్చుతుంది
ఆత్మ రంధ్రమున నా భావన నీ మేధస్సును చేరి దివ్య ప్రకాశంగా మార్చుతుంది
మేధస్సును మెప్పించే విశ్వ విజ్ఞాన కాంతి భావనలు విశ్వాన్ని తిలకింపజేస్తాయి
మేధస్సులో ఆత్మ జ్యోతి ఉదయిస్తే నీవు పరమాత్మ స్వరూపుడవేనని తెలుసుకో
నీవు నా భావాన్ని శ్వాసతో తలిస్తే శిరస్సున నా విజ్ఞాన భావన ప్రవేశిస్తుంది
No comments:
Post a Comment