విజ్ఞానముకై కొనాలనే అనుకుంటున్నావా
ఆలోచిస్తూ అలాగే వెళ్ళిపోతే మరల కొనలేవు
నీకు తెలియని జ్ఞానముకై నేను తెలుపుతున్నా
నీ ఆలోచన భావాలు దివ్య విజ్ఞానంగా సాగేందుకు
ప్రతి రోజు ఓ విశ్వ విజ్ఞాన భావ వాక్యాన్ని చదవాలనే
ఓ భావన పుస్తకాన్ని కొనగలవా విశ్వ నేస్తమా
No comments:
Post a Comment