ప్రతి జీవి మేధస్సు విశ్వముగా నా మేధస్సులో ఉన్నా ప్రత్యేకంగా మరో మేధస్సును జత చేయాలనుకున్నారు
మరో జీవి మేధస్సుతో మరో విశ్వాన్ని భాద్యతగా ఆలోచించాలంటే నా విశ్వ మేధస్సుకు కాస్త శ్రమతో కూడినదే
నా జీవితమే విశ్వ లోకాల సముదాయము మరో లోకాన్ని ఆలోచించుటలో నా జన్మకు కాస్త కాల భావ పరీక్షయే
నా భావన జీవితాన్ని సాగించుటకు మరో విశ్వ మేధస్సు నాకు జత కలిస్తే ఈ జన్మకు ఏ జన్మకు కారణ జన్మ లేదు
No comments:
Post a Comment