Thursday, November 11, 2010

సూర్యోదయాన్ని చూస్తున్న ఓ దివ్య

సూర్యోదయాన్ని చూస్తున్న ఓ దివ్య నక్షత్రమా మిమ్మల్ని నేను తిలకిస్తున్నా
మబ్బులను చీల్చుకుంటూ ఉదయించే నక్షత్రమా సూర్యోదయాన్ని తిలకిస్తున్నావా
సముద్రపు అంచులతో సూర్యోదయమై నీ కిరణాలు నీటిని తాకుతూ వస్తున్నాయి
సముద్రపు ఒడ్డున సాగిపోతూ భూమిని తాకే సూర్య తేజం నా నేత్రమున దాగినది
విశ్వమున కలిగే మహా దివ్య రూప చలన భావాలు నా మేధస్సులో అనంతమే

No comments:

Post a Comment