క్షణములలో కలిగే ఆలోచనలకై తపిస్తూ జీవిత ఆశయాలుగా వాటినే కోరుకుంటున్నాము
ఏ ఆలోచన ఎటువంటిదో ఎందుకు కలిగినదో మన గుణ భావాలను ఆకట్టుకుంటున్నది
మన స్థాయికి హోదాకి తగ్గ ఆలోచనలే మనకు కలుగుతున్నాయా అవే మన ఆశయాలా
ఏ క్షణాలలో ఎ భావనాలోచనలు కలిగినా మనకు అవసరమైన వాటినే కోరుకోవాలని నేను
No comments:
Post a Comment