గృహములో భగవంతుని పటాన్ని ఎందుకు ఉంచెదరో ఏ రోజైనా తెలుసుకున్నావా
నీవు జీవించుటలో ఓ సారైనా విజ్ఞానంగా భగవంతున్ని గూర్చి గొప్పగా ఆలోచించావా
మహాత్ముల పటాన్ని ఉంచుటలో నీవు మహాత్మగా జీవించాలనే ఉద్దేశం కలిగేందుకే
నీవు ప్రతి సారి బయటకు వెళ్ళే ముందు నమస్కరించుటలో తనలాగ జీవించాలనే
ఏ శ్లోకం వద్దు ఏ పత్ర పుష్పం వద్దు ఏ రూపం వద్దు నీ శ్వాసలో ఆత్మ జ్ఞానిగా జీవించు
No comments:
Post a Comment