ఎన్ని దేశాలు తిరిగి విశ్వ విజ్ఞానాన్ని నీవు క్షుణ్ణంగా తెలుసుకొనగలవు
ఎన్ని ప్రదేశాలలో నీవు ఎందరిని అడిగి వారి విజ్ఞానాన్ని తెలుసుకోగలవు
విశ్వమంతా తిరిగి విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యాలు నీ జీవిత కాలానికి ఉందా
నీవు ఉన్న చోటనే విశ్వాన్ని నీ శ్వాసలో దర్శించి విశ్వ విజ్ఞాన్నాని పొందేలా నీవు ధ్యానించవా
No comments:
Post a Comment