విశ్వ భవిష్యత్ ను చెప్పే జ్యోతిష్య శాస్త్రవేత్తలు భూలోకాన ఉంటే నా భవిష్య జీవితాన్ని తెలపండి
నేను అనుకున్నట్లుగా నేను జీవించలేక పోవుటలో కాలం సహకరించక నా వారికి అర్థం కాక
నేను ఎలా జీవించాలో నాకు తెలియక విశ్వ విజ్ఞానాన్ని అన్ని దిక్కులా అన్ని వేళలలో అన్వేషిస్తున్నా
ఎవరైనా నా భవిష్య జీవితాన్ని చెప్పగలిగితే నే అనుకున్న సమయానికి ముందే తెలుపగలరా
నే అనుకున్న సమయానికి తెలుపకపోతే నా వారు నాకు ఇష్టం లేని కార్యాన్ని నాకు అప్పగిస్తున్నారు
No comments:
Post a Comment