నేనెవరినో కాలానికి తెలుసునా నా జీవితం విశ్వానికి తెలియునా
ఎలా జీవిస్తున్నానో ఎందుకు జన్మించానో లోకానికే తెలుస్తున్నదా
కాలమే భావాలుగా నాలో తెలిపే భావన విజ్ఞానం విశ్వానికే అవసరమా
ధ్యాసే ధ్యానముగా శ్వాసే గమనముగా నాలో జీవించే భావన లోకానికేనా
నేనెవరినో లోకానికి తెలియకపోయినా నా విజ్ఞానం విశ్వానికి అందించవా కాలమా
No comments:
Post a Comment