మనస్సులో కలిగే భావాలే మేధస్సులో ఆలోచనలుగా అర్థాన్ని అన్వేషిస్తున్నాయి
ధ్యాసతో గ్రహించే భావాలే మేధస్సులో చేరి ఆలోచనలుగా అర్థాన్ని గ్రహిస్తున్నాయి
ఆలోచనల అర్థాలతో విజ్ఞానంగా జీవిస్తూ వివిధ కార్యాలతో కాలంతో సాగుతున్నాము
అజ్ఞాన భావాల ఆలోచనలతో కూడా సాగే మేధస్సు యొక్క విధానమేమిటో తెలియుటలేదు
ఇంకా ఎన్నో తెలియని మహా మర్మ విశ్వ విజ్ఞాన రహస్యాలకై నేను అన్వేషిస్తూనే ఉన్నాను
No comments:
Post a Comment