యోగిలా వచ్చావు మహాత్మలా ఎదిగావు జీవుడిలా మారిపోయావు
జీవితాన్ని విశ్వాత్మగా సాగిస్తూ విశ్వ విజ్ఞానాన్ని గ్రహించి ధ్యానిస్తున్నావు
శ్వాసనే ధ్యాసగా స్వరాన్నే మౌనంగా చేసి విశ్వ శాంతి తత్వంతో జీవిస్తున్నావు
ఆత్మ తత్వ భావాలతో ఆలోచనలు లేక మహా విజ్ఞానిగా నీలో నీవే నిలిచిపోతున్నావు
No comments:
Post a Comment