Saturday, November 13, 2010

ఖండాల ద్వీపాలలో నేను ఒక్కడినే

ఖండాల ద్వీపాలలో నేను ఒక్కడినే నడిచాను ఓ భావనకై
మరవలేని జ్ఞాపకాలలో తోచలేని ఆలోచనకై నడిచిపోతున్నా
భావనకై అన్వేషించి కాలమే యుగాలుగా మౌనమై సాగుతుందే
నేను కూడా మౌనమై యుగాలుగా ఆత్మ యోగిలా సాగిపోయా

No comments:

Post a Comment