మీ శ్వాసలో ఆత్మ భావనగా ఉదయిస్తాను విశ్వ విజ్ఞానమునకై
పర ధ్యాసలో నీవు గ్రహించగలిగితే నీ శ్వాసలోనే నేను ఉన్నానని
జీవితంతో సాగే నీ శ్వాసను ఏనాడైనా ప్రశాంతంగా గమనించావా
నీ శ్వాసను నీవు గమనించుటలో పర ధ్యాసలో విశ్వ విజ్ఞానమే
నీ మేధస్సు విశ్వ విజ్ఞానమును గ్రహించే వరకు నే నీ శ్వాసలోనే
No comments:
Post a Comment