మీ మేధస్సులలో కలిగే విశ్వ విజ్ఞానం నా మేధస్సులో స్థిరంగా ఉంటుంది
ఎన్ని ప్రళయాలు సంభవించినా ఎవరు మరణించినా నా మేధస్సులో భద్రమే
ఎవరికి ఏ విధమైన విశ్వ విజ్ఞానం కావాలన్నా నా మేధస్సు నుండి కలుగుతుంది
కాల ప్రభావాలకు విశ్వ విజ్ఞానం కొందరి మేధస్సులలో అపారంగా చేరుతూ ఉంటుంది
No comments:
Post a Comment