Thursday, November 18, 2010

విజ్ఞానమంటే సమస్యను

విజ్ఞానమంటే సమస్యను పరిష్కారించడమేనా
సమస్య పరిష్కారణలో అజ్ఞానం ఉండదా జరగదా
ఒక జీవికి అనవసరంగా భాద కలిగించడం అజ్ఞానం కాదా
ఒక వస్తువును అనవసరంగా దుర్వినియోగం చేయడం అజ్ఞానం కాదా
ఏ సమస్యకు ఎటువంటి పరిష్కారమో ఏ విజ్ఞానం సరిగ్గా తెలుపును
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించుటలో సరైన పరిష్కార మార్గం తెలియునేమో
ఓ ఆధ్యాత్మ ఆత్మ పరంగా విశ్వ తత్వంతో ధ్యానిస్తూ జీవించలేమా సమస్యను విజ్ఞానంగా పరిష్కారించలేమా
కొన్ని సమస్యలకు సూక్ష్మంగా ఆలోచించే విజ్ఞానం కూడా అవసరమే
ఏమిటి ఈ విశ్వ విజ్ఞాన భావన నాలో ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది

No comments:

Post a Comment