శరీర సౌష్టవం అవయవాలు సరిగా లేకున్నా ప్రతి జీవిలో మేధస్సు పని చేస్తుంది
ఆత్మ శరీరంలో జీవిస్తే చాలు మేధస్సు ఏదో ఓ విధంగా పని చేస్తూనే ఉంటుంది
ప్రతి జీవి ఆహారాన్ని భుజిస్తూ ఏదో ఒక పని చేస్తూ మరణం వరకు జీవిస్తూనే ఉండాలి
ఏ జీవి ఎటువంటి భావాల ఆలోచనలతో ఏ విధంగా ఆలోచిస్తుందో కాల ప్రభావమే
No comments:
Post a Comment