మేధస్సును తేజస్సు పరచాలనుకునే వారు మహోదయ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తారు
విశ్వ విజ్ఞానం ఆధ్యాత్మ భావాల ఆత్మ ధ్యాన పర తత్వ కాంతి విశ్వాన్ని తిలకించుట
ఎవరి మేధస్సు ఎప్పుడు ఎలా జ్ఞానోదయమవుతుందో కాల ప్రభావాల ఆలోచనలకే ఎరుక
మేధస్సులో కాంతి తత్వం ఉందంటే మహా వేద విశ్వ విజ్ఞాన అవతార కారణ మూర్తియే
No comments:
Post a Comment