ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఏ యోగి తత్వాలను తెలుపను ఏ మహాత్మ భావాలను వివరించను ఆత్మలో ఉన్న తత్వాలే యోగత్వంలో కనిపించే భావాలే తెలుపనా మహాత్మలో దాగిన విశ్వ భాషా భావాలు రూపత్వంలో కనిపించునా యోగిలోనే విశ్వ తేజం మహాత్మలోనే విశ్వ రూపాన్ని చూడగలవా
No comments:
Post a Comment