ఆత్మలో పరిశుద్ధ పరిపూర్ణ తత్వమే దివ్య రూపాలలో పరిశుద్ధ పరిపూర్ణ భావాలే
ఆత్మలో విశ్వ భావ చైతన్యం సంపూర్ణ విజ్ఞాన తత్వం విశిష్టతగా ఇమిడి ఉంటాయి
దివ్య రూపాలలో మహా చైతన్యం విశ్వ కాంతి తేజస్సు వివిధ వర్ణాలలో ఉంటాయి
ఆత్మ పరిశుద్ధమైతే రూపం మహా కాంతి భావ తేజస్సుతో విశ్వ చైతన్యమవుతుంది
No comments:
Post a Comment