Thursday, November 11, 2010

ఒక భావనను గుర్తు చేసుకుంటే

ఒక భావనను గుర్తు చేసుకుంటే విశ్వ విజ్ఞానమంతా తెలియును
విశ్వ విజ్ఞానము తెలిపే మహా దివ్య భావన ఎంతటి అద్భుతమో
ఎవరికి తెలియును అ దివ్య విశ్వ భావన ఎలా కలుగుతుందో
విశ్వ భావన కలిగే మేధస్సు విశ్వ విధాతగా నిత్యం నిలిచిపోవునే
నా మేధస్సున కలిగిన విశ్వ భావనలు అనేకమై విశ్వ విజ్ఞాన లోకాలను అన్వేషిస్తున్నాయి

No comments:

Post a Comment