విశ్వమున ఎన్ని జీవితాలు ఎలా వెళ్లిపోయాయో ఎవరికీ తెలియదే
ఎన్ని జీవిత కాలాలు వెళ్ళిపోయినా విశ్వ విజ్ఞాన కాలం కొందరికే
జీవితాలు ఎలా వెళ్లిపోయాయో అజ్ఞాన విజ్ఞానములు ఎలా సాగాయో
విశ్వ విజ్ఞానం లేని దీర్ఘ కాల జీవితాలు వెళ్లిపోవుటలో మహా భావాలు లేవే
విశ్వ భావనను గుర్తించలేని జీవితం వృధాయేనని నా దివ్య భావనాలోచన
No comments:
Post a Comment