నడిచేవాడురా మానవుడు నడవకపోతే విశ్వం విశాలమైనదేరా
పరుగులతో ప్రయాణిస్తూనే విశ్వం చిన్నదై అంతా కనిపించునురా
విశ్వ విజ్ఞానం తెలియకపోతే అణువు కూడా మహా సిద్ధాంతమే
విశ్వమున సోమరి రోగమును వదిలి కాలంతో అడుగులు వేస్తూ
నడిచే పరుగులతో ప్రయాణిస్తూ దివ్య ప్రదేశాలను తిలకించు
No comments:
Post a Comment