భావాలతోనే నా ఆత్మ ఓ స్థానమున శరీరం మరో ప్రదేశాన దర్శనమిచ్చేనా
సూక్ష్మ శరీరంతో మరో ప్రాంతాన విశ్వ భావాలతో మరో చోట దర్శన మిచ్చేనా
గుణ భావ దైవంతో దివ్య మూర్తిగా మరో దేశాన అవతారమై దర్శన మిచ్చేనా
జీవులలో మరో జీవిగా కాల ప్రభావాలతో విచక్షణ భావాలతో దర్శన మిచ్చేనా
ఏ రూపమైనా ఏ స్థానమైనా పరమాత్మ భావంతో నా ఆత్మ దర్శన మిచ్చేనా
నా వారి ఆరోగ్య జీవితం కోసమే విశ్వ విజ్ఞానిగా విశ్వాత్మ భావాలతో అవతరించనా
No comments:
Post a Comment