ప్రతి క్షణమున ఎన్నో సూక్ష్మ జీవులు విశ్వమున మరణిస్తున్నాయి
మరణించుటలో ఎన్నో కాల ప్రభావాలకే ఇతర జీవులకై చనిపోతున్నాయి
సహజ మరణములు తరిగిపోతున్నాయి ఆత్మలకు శాంతి లేకపోతున్నది
జన్మించుటలో కాల జాగ్రతలు ఎలా ఉన్నా మరణించుటలో రక్షణ లేదే
జీవ హింసను మానవులైనా మానుకుంటే కొన్నైనా సహజంగా మరణిస్తాయనే
No comments:
Post a Comment