ప్రతి క్షణాన ఎదిగే జీవులు ఉన్నాయి క్షీణించే జీవులు ఉన్నాయి
క్షణంలో జన్మించి మరణించే జీవులు ఎన్నో విధాల ఉన్నాయి
విశ్వమున సూక్ష్మ జీవులు క్షణాన ఎన్నో జన్మిస్తూ మరణిస్తున్నాయి
భావన తెలిపే కాంతులు కిరణాలు వర్ణాలు క్షణాన ఎన్నో విశ్వానికే ఎరుక
నా మేధస్సులో ప్రతి క్షణ భావాలు విశ్వమున ఎన్నైనా ఎన్ని విధాలైనా ఎరుకయే
No comments:
Post a Comment