Tuesday, October 12, 2010

నా భావనాలోచన మహాత్ముల

నా భావనాలోచన మహాత్ముల మేధస్సులోనిదేనని శ్వాసే తెలుపుతున్నది
నా ఆలోచన భావాల సూక్ష్మ తత్వ స్వభావాల విశ్వ భాషేనని తెలుస్తున్నది
నా భావనాలోచన మహాత్ముల మేధస్సులోలేక మహా గొప్పదైతే నేనే విశ్వాత్మను
విశ్వాత్మగా పరమాత్మ భావనచే ఉదయించాను ఆనాటి మర్మ కాల రహస్యమున
మహానంద భావాలకై ఆలోచనలను విశ్వమున అనంత ముఖ నేత్రాలతో అన్వేషిస్తున్నా
క్షణమును యుగముగా చేసుకొని సూక్ష్మముగా ఎరుకతో భావనాలోచనను గ్రహిస్తున్నా
మనిషి మహాత్మగా మారే దివ్యమైన మర్మాలోచన నా భావాలలో కలుగుతుందనే కాలమే

No comments:

Post a Comment