మైమరుపులో మెలకువ వస్తే ఇక నిద్రించక మేల్కొనగలవా
మెలకువతో వచ్చే ఆలోచనతో మరలా నింద్రించాలని అనుకోవా
కాల కృత్యములకై మై మరుపులో మెలకువ వస్తే లేచిన తర్వాత ఇక నిద్రించలేవా
మై మరుపులో మెలకువతో సంపూర్ణ నిద్ర కలగకపొతే ఆరోజు మరల కొన్ని గడియల తర్వాత నిద్రిచాలని అనుకున్నావా
ఆలోచనలో మెలకువ లేకపోతేనే నిద్రించాలని మేధస్సులో కలుగుతుంది
No comments:
Post a Comment