మరలా జీవించాలనే కోరిక నాలో తొలగిపోయింది
మరో జన్మైనా నాకు అవసరం లేదనే తెలుపుతున్నా
ఓ సారి విశ్వ కాల విజ్ఞానం తెలిసిన తర్వాత మరల తెలుసుకోవాలా
ఎన్నిటినో ఎన్నో విధాల విశ్వ భావాలతో విశ్వాన్ని తిలకిస్తున్నా
మరలా కొత్తది ఏదైనా తెలిసేది నా ఎరుకలో లేదనే జీవించాలని లేదు
No comments:
Post a Comment