నీకు కావలసిన ఓ దివ్య రూపాన్ని ఆత్మలో దాచుకో నీ వెంటే వస్తుంది
నీవు కోరిన వస్తువును ఆత్మతో దాచుకో నీ వెంటే ఉంటుంది
నీ ఆత్మలోనే ఓ దివ్య భావనను దాచుకో విశ్వమున ఎప్పటికి నిలిచే ఉంటుంది
నీ ఆత్మ తోనే విశ్వ విజ్ఞానం చెందారా విశ్వ కాలంతో ఎందరో జ్ఞానులుగా జీవిస్తారు
నీ మేధస్సును ఆత్మకే అంకితమివ్వరా కరుణా మూర్తిగా కారణ జన్మతో ఉదయిస్తావురా
నా అణువును ఆత్మకే త్యాగం చేయరా నీ జీవితం విశ్వాత్మగా విజ్ఞానమగునురా
" ఆత్మను ధ్యానింపజేయరా నీవే విశ్వమై నీ శ్వాస ప్రతి జీవిలో కాంతిగా వెలుగునురా " విశ్వ జీవ రహస్యం ఇదేరా
No comments:
Post a Comment