నా ఆత్మలో మరణ భావన ఎప్పుడు కలుగునో తెలుపవా యమరాజా
ఇరవై ఏళ్ళుగా శరీరం పెరుగుతూ యవ్వనంతో ముసలితనమవుతున్నదే
శ్రమిస్తూ ఎదుగుతున్నా కాల ప్రభావాలను ఓర్చుకుంటూ విజ్ఞానాన్ని సేకరిస్తున్నా
జీవితం అలవాటవుతున్నదే అంతలో మరణ భావన గుర్తుకొస్తున్నదే యమరాజా
మరణం ఎప్పుడు ఎలా కలుగుతుందో కాలంతో తీయగా పలికించవా ఓ యమధర్మరాజా
నేడు కలిగే ప్రమాదాలలో కుప్పలుగా చనిపోతున్నా కరుణ భావన నీకు క్షణమే యమరాజా
విశ్వమే జనన మరణమని జీవితాలు శాస్వితం కావని ఆత్మకే ఎరుకరా ఓ కర్మ జీవి
No comments:
Post a Comment