ప్రతి రోజు ప్రతి క్షణం ముందాలోచనను వెనుకాలోచనను గ్రహిస్తూ జీవిస్తున్నాను
ముందాలోచనతో గత అనుభవం వెనుకాలోచనతో భవిష్య విజ్ఞానం తెలుస్తున్నది
జీవించుటకు గత వర్తమాన భవిష్య ఆలోచనలు క్షణంలో కలుగుట ఎరుక జ్ఞానమే
ఎరుక జ్ఞానంతో జీవించుటలో జీవితం మహా దివ్య విశ్వ విజ్ఞానంతో సాగుతుంటుంది
No comments:
Post a Comment