Thursday, October 21, 2010

ప్రతి జీవి మేధస్సులో ప్రతి క్షణాన

ప్రతి జీవి మేధస్సులో ప్రతి క్షణాన కలిగే భావాలోచనను నేనే
ప్రతి భావాలోచనతో చలించే స్వభావ తత్వ రూప ధర్మాన్ని నేనే
విశ్వమున ఉండే రూపాలలో ప్రతి అణువు స్వభావాన్ని నేనే
ఏ క్షణాన ఏ మార్పు కలిగినా విశ్వమున విజ్ఞాన భావాన్ని నేనే

No comments:

Post a Comment