పిచ్చివాడు తనలో తాను మాట్లాడునట్లు బ్రంహా కూడా తనలో తాను మాట్లాడుతున్నాడు
పిచ్చివాడు తనలో తాను తనకు తెలియని భావాల మతి స్థిమితంతో మాట్లాడుతున్నాడు
బ్రంహా తన దివ్య దృష్టితో భవిష్య కాల జ్ఞానిగా మరో మహాత్మునిచే మాట్లాడుతున్నాడు
నేటి జనులు సాంకేతిక పరిజ్ఞాన యంత్రాలతో తమలో తామువలె ఇంకొకరితో మాట్లాడుతున్నారు
No comments:
Post a Comment