స్వాగతమయ్యా ఓ యమరాజా! వందనమయ్యా ఓ యమరాజా!
మరణం ఆసన్నమైతే పంచ భూతాల శరీరానికి నీవే యమ జత రాజా
రోగంతో శరీరాన్ని కూల్చివేసి మరణాన్ని కలిగిస్తున్నది కాలమేరా
ఆరోగ్యంతో మరణం రానే రాదురా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళదురా
మరణించుటలోనే బంధాలు మహా తీపిగా కనిపిస్తున్నాయిరా
వెళ్ళిపోతే మరల రాలేనురా నా వాళ్ళను నేను చూడలేనురా
విశ్వ లోకాల అధిపతులనే శ్వాసలో విశ్వాత్మనై ధ్యానిస్తున్నానురా
No comments:
Post a Comment