ప్రతి క్షణం దేనిపైన గాని విశ్వ విజ్ఞానంతో మేధస్సును కేంద్రీకరించండి
ఏ కార్యం గడిచిపోతున్నా మీలో విశ్వ విజ్ఞానం అపారంగా చేరుతుంటుంది
ప్రతి రోజు సాగే విశ్వ కాల భావాలు నీవు తెలియకుండా పొతే అజ్ఞానమే
ప్రతి కాల భావాన్ని గ్రహించుటలో మేధస్సును విశ్వ విజ్ఞానంతో కేంద్రీకరించు
No comments:
Post a Comment