మేధస్సులో కొత్త భావాలు కలగకపోతే ఆలోచనలతో జీవితం విషాదమే
పాత భావాలు కలుగుటలో కూడా మేధస్సుకు ఉత్తేజం లేకపోతే విచారమే
జీవితాన్ని అర్థం చేసుకున్నా కొన్ని సమయాలలో మేధస్సుకు తెలియని అన్వేషణ
మేధస్సు సహకరించని విధంగా ఆలోచనలు కలిగితే ఓ కొత్త కార్యాన్ని చేయాలి
కొత్త భావాల కోసం ప్రాంతాన్ని లేదా కార్యాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి
No comments:
Post a Comment