శ్వాసలోనే సూక్ష్మ శరీరమున్నదని ధ్యానించుటలో ఆత్మగా బయటకు వచ్చునని తెలియునులే
శ్వాసకు అంతర కవచముగా ఉండేది ఆత్మ - మధ్యస్థమున ఉండేది సూక్ష్మ శరీరమేనని నా భావన
ధ్యానించుటలో ఆత్మ సంపూర్ణ భావంతో తేలికైతేనే సూక్ష్మ శరీరము బయటకు విహరించగలదు
శ్వాసపై ధ్యాసతో ధ్యానిస్తూ ఆరోగ్య భావంతో ఆత్మ జ్ఞానం చెందితే విశ్వ విజ్ఞానం మేధస్సున చేరును
No comments:
Post a Comment