మానవ జన్మలో మహా దివ్య గుణములు కలవని గ్రహించు
కాలాన్ని దురలవాట్లతో వృధా వ్యర్థం చేయక జ్ఞానిగా సాగిపో
మానవునిగా గుణ లక్షణాలతో సాగినా మరణమే సంభవిస్తుంది
దురలవాట్లతో సాగినా మరణం వెంటాడుతూ త్వరగా వస్తుంది
మహా ఆలోచనతో దివ్యత్వంతో ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానిగా జీవించు
జ్ఞానేంద్రియ గుణ జ్ఞాన విచక్షణ విశ్వ భావాలు నీలో అనంతమే
మానవుడిగా మహాత్మగా విశ్వమున జీవించే అవకాశం కూడా ఉన్నది
నేటి మానవ జన్మ వెళ్ళిపోతే మరో జన్మ మానవ జన్మ కాదు రాదు
No comments:
Post a Comment