Thursday, October 14, 2010

ఓ ఆత్మ పరమాత్మా! నీవే నా దైవాత్మ

ఓ ఆత్మ పరమాత్మా! నీవే నా దైవాత్మ
పరమ భావ ప్రాణ దేవా దివ్య ధాత విశ్వాత్మ
ధర్మ గుణ దేహ భావ రక్షా దక్ష కార్య దేవా
ఆత్మానంద కరుణా మూర్తి నీవే మహా ధాత

No comments:

Post a Comment